ఎదురంటూ లేనిలేని మొనగాడు వీడేలే

పల్లవి

ఎదురంటూ లేనిలేని మొనగాడు వీడేలే
జుమ్‌ జుమారే జుమ్‌ జుమారే జుమ్‌ జుమారే జుమ్‌
రంగం లో దూకాడంటే గెలిచేది వీడేలే జుమ్‌ జుమారే.....2
ఎదురంటూ లేనే లేని మొనగాడు వీడేలే
రంగంలో దూకాడంటే గెలిచేది వీడేలే కోపంగా చూశాడా
ఎవరైనా అవుటేలే ఓటింగ్ ఇచ్చాడా శాల్తీలు డౌటేలే
ప్రేమిస్తే ప్రాణమిస్తా లంకడో పిల్లడో
మాటిస్తే దారిమీదే గుంటడో గుంటడో
ఏ ఢం ఢం డొక్కేచించి డోలు కట్టేస్తా ||ఎదురంటూ||

చరణం 1

ఊరికే మరి ఏడుకొండలు రెచ్చిపోడు చూడు చూడు
ఏ ఊరి కోసమే కండలైన కరిగించు తాడు వీడు వీడు
కష్టమొచ్చినా నష్టమొచ్చినా కృంగిపోడు చూడు
అక్షరాలను లక్షలిచ్చినా లొంగిపోడు వీడు
భేదాలే దాస్తే పంచేది వీడే మంచోళ్ళకేమో మంచోడులే
సూర్యుడిలా వీడు చెలరేగిపోతాడు
సుడుగాలిలా వీడు అసలే ఆగడు
ప్రేమంటు లేనివాడు వీడురా చూడరా
పులిపాలు తాగినోడ్ని నేనురా సోదరా
ఢం ఢం ఢం అంటూ డొక్కేచించి డోలు కట్టేస్తా ||ఎదురంటూ||

చరణం 2

ఉప్పెనెప్పుడూ చెప్పిరాదురా ఇంటి చుట్టమల్లే
ఏ వచ్చినప్పుడే వెన్ను చూపగా ఎదురు తిరుగు నువ్వే
ఊరికొక్కడో నూటికొక్కడో నిప్పులాగా ఉండే దారుణాలకు
అక్రమాలకు దారి ఉండదంటే ఆవేశం ఉంటే సరిపోదు కదురా
కనుకనే తొలిగెలుపవునరా రాజాలగా నువ్వు తల
వంచకుండానే చచ్చేలోగా ఏదో సాధించెయ్యాలి
మనిషంటే మాను కాదు చూడరా సోదరా
మనకేంటి లాభం అంటేఅ కాదురా సోదరా
ఢం ఢం ఢం అంటూ డొక్కే చించి డోలు కట్టేస్తా ||ఎదురంటూ||