త్తృవట బాబా త్తృవట బాబా అదిరిపోయే మెహబూబా

పల్లవి

[అతడు]త్తృవట బాబా త్తృవట బాబా అదిరిపోయే మెహబూబా
ఓరోరి సాంబ దిశముల సాంబ నెత్తిన మోగే జలపంబ
నా పాట ఈ పూట కాశి గంగలా చెలరేగా చెలరేగా
ఆకాశం తాకేలా పదాలే పొంగగా అలలు అలలుగా ||త్తృవట బాబా||

చరణం 1

వన్‌ [అతడు] చదివింది అంతా గుర్తుండెట్టుచ్చెయ్యరా
[ఆమె] డూ [అతడు] తెలిసున్న ప్రశ్నలన్ని నువ్వే ఇవ్వరా
[ఆమె] త్రీ [అతడు] పరువాలతోటి పాసయ్యేట్టు చూడరా హేయ్ గుర్తుంచుకోరా
[అతడు] ఈ చెరువంతా తెచ్చి నెత్తిమీద పోస్తారా పై శివరాత్రి నాడు జాగారాలు
చేస్తారా పులిహోర చిట్టిగారెలెన్నో ఇస్తారా నీ చేయూత నియ్యరా
ఎంత కష్టం పడేట్టు పైనా వెంట నేను ఉంటాగా పాప కోరే వరాలు ఇచ్చి
నీకేమి కావాలన్నా చెయ్యాలన్నా నన్నే అడగాలి ||త్తృవట బాబా||

చరణం 2

ఈ గుడి గోపురానా పావురాయి నేనురానా శనివాడు ఆడబెట్టు
లోనే లేదురా ఏ పని అయినా లెక్కలోని కాదురా నే ఢీ అంటే
ఢీరా ఆ గుడి మీద బొమ్మలన్ని తాళమెయ్యగా పా గుడిలోని రావి
చెట్టు తలను ఊపగా శ్రీ నటరాజే వచ్చి నాతో దోస్తి చెయ్యడా
ధిం ధినకుధీరా నిప్పులాగా నిజాయితీగ నెప్పుతారా ఎప్పుడైనా
విష్ణుచక్రం విధాను నేనే జేజేలు అందుకుంటూ దూసుకుంటూ సాగుతాను