చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు
చిన్ని సైలిలు కొన్నాడు
రాళ్ళ మీద తిప్పాడు
కాలు జారి పడ్డాడు
ఆసుపత్రిలో చేరాడు
మందు బిళ్ళలు మింగాడు
మళ్ళీ ఇంటికి వచ్చాడు
మంచం ఎక్కి పన్నాడు