సహస్ర శీర్ష రంజితం సహస్ర నేత్ర్ర విరసితం
సహస్ర మస్త రాజితం సహస్ర పాద పూజితం
సహస్ర విధ విధాసితం సహస్ర వర్ణ సంసితం
సహస్ర ధూపదీపితం సహస్ర నామ సరళితం
సహస్ర సద్గుణోన్నతం సమస్త విశ్వ సన్నుతం
సమస్త దేవాద్భుతం సమస్త సర్వయామృతం
సమస్త శక్తి మండితం సమస్త భక్త మండితం
సమస్త ముక్తి సుభిహితం నమామి కృష్ణ దైవతం... ||5||