[అతడు] దడక్ దడక్ నా డాన్సింగ్ డాన్సింగ్ దడక్ దడక్ సమ్ టెన్షన్ ఓ నా బేబి
దడక్ దడక్ లవ్ ఫైరింగ్, ఫైరింగ్, దడక్ దడక్ హైటెన్షన్ ఓనా బేబి
చేవీ నిన్న నీవు కనులెదుటే ఉన్నా గుర్తుపట్టలేకున్నా ఇక నేడు
నేను కనుగొన్నా కన్నా నమ్మలేకపోతున్నా ||దడక్||
చరణం 1
[ఆమె] తళుక్కు పెదవిని తాకి నోరుని పట్టి వదలవుగా
చమక్కు చెంపని నొక్కి ఒంపుని నన్ను విడవుగా
తొలిసారి హాయి వలన మది కాలుతుంది మదనా
రగిలించమాకు తపన ఇక ఆవుకోను తగునా
[అతడు] నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్నా
నిన్ను చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి లేస్తున్నా ||దడక్||
చరణం 2
[ఆమె] కసెక్కు కౌగిలి వద్దులే మరి అంత అవసరమా
వయస్సు ఆకలి ఆపుకోమరి ఇంత పరవశమా
నువ్వు ముద్దులిస్తే తాడికా అది మారే ఏదో గిలిగా
నను అల్లుకుంటే అతిగా తనువంతా వింత గొడవా
[అతడు] సఖి ఒక్కసారి నిన్ను చూసి నేనే ఉప్పెనల్లే వస్తున్నా
ఇక ఉండలేను ప్రియా వీడి నిన్నే కెరటమల్లే ముంచేస్తా ||దడక్||