జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా

[అతడు] చిట్టీవే . . . చిట్టీవే . . .
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా ||జూమ్‌ మేరా||
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా ||2||

చరణం 1

స్టైలు చూస్తే దేత్తడి దేత్తడి, చేయి వేస్తే చిత్తడి చిత్తడి
కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడీ
లేదు లేదు కట్టడి కట్టడి, చేసుకోరా ఉత్తడి మత్తడి, అప్పిడిపోడు
[అతడు] చూడలేదే ఇంటా వంటా అంటుకుందే మంటా మంటా నాటుకోడి
ఆడిపాడి గుమి కూడి వణికిస్తా వగలాడి ||చిట్టి ఆయిరే|| ||జూమ్‌ మేరా||

చరణం 2

[ఆమె] జంక్షనేమో నాటుకోడి నాటుకోడి
దోచుకోరా ఎగబడి దిగబడి నీకటటైతే చిలకల్‌పూడీ
జవానీ పువ్వుల జాంగిడి, ఏసుకోరా లంగిడి లంగిడి
లెట్స్ గో బారే పువులచారీ
[అతడు] రెచ్చగొడితే మీకే తంటా, చేసుకుంటా నిన్నొకంటా
గూడికూడి జతకూడి కుదిపేస్తా నీ గాడీ ||చిట్టి ఆయిరే||