జయ రంగ రంగ విఠలా జయ పాండు రంగ విఠలా...

జయ రంగ రంగ విఠలా జయ పాండు రంగ విఠలా... ||2||
జయ పుండరీపుర విహారా భక్తజన హృదయ చోర... ||2|| ||జయ రంగ||
జయ పాండు రంగ విఠలా
అంతరంగ రంగా రారా రంగ వైభవంగా... ||4||
శుభమును కూర్చవె శుభంగా మంగళకర బృందా విహంగా
రంగా రంగా పాండు రంగా... ||2||
రంగారంగా పావనశృంగా రంగారంగా అభయ భంగా రంగారంగా భయాంతరంగా
రంగా రంగా పాండురంగా పండరినాధా పాండురంగా... ||2||
ఓం తత్‌పురుషాయ విద్మహే లోకరక్షకా
తన్నో పాండురంగా ప్రచోదయాత్‌
సర్వేజనోః సుఖినోభవంతు సమస్త సన్మంగళానిభవంతు
ఓం శాంతి శాంతి శాంతి...