తెలవారదేమో స్వామీ...

తెలవారదేమో స్వామీ...
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకు... ||తెలవారదేమో||

చరణం 1

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకు...
తెలవారదేమో స్వామీ

చరణం 2

మక్కువ మీరగ మది మరి మరి తలచగా
మరి మరి తలచగా
అలసిన దేవేరి అలమేలు మంగకు...
తెలవారదేమో స్వామీ గా మ ప ని
తెలవారదేమో
సా ని ద ప మ ప మ గ ని స గా మ
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ