సాంభ సదాశివ

పల్లవి

సాంభ సదాశివ సాంభసదాశివ - సాంభసదాశివ సాంభ సదాశివోం ||
శంకరభక్తవ శంకరలోక శుభం కరపుర హర సాంభశివోం ||
చంద్రవాక కళాధర సాంద్ర దయాకర యింద్రార్చిత శివ సాంభ శివోం ||