వేరేలేరయా పరమేశా

పల్లవి

వేరేలేరయా పరమేశా, మరి ధరనీ సాటి దైవమా ||వేరే||
నిన్నూనమ్మిసేవించి . . . తిని వోనివారలే లేరయా ||వేరే||
కరుణా మరువకురా - శంకరా పరిణయ సుఖమేయ
సదానీదు చరణములే మది - నమ్మినానురా - కానరా ||వేరే||