శ్రీ సతి మోహనా

పల్లవి

శ్రీ సతి మోహనా పాహిమామ్‌
దేవా శ్రిత బాంధవా ||శ్రీ సతి||
కార్య కారణ కారణా
లీలా ఖేలన లోలా ||శ్రీ సతి||
ప్రణవనాద భవ సంభవ
వేదాంద శ్రీ విభవా దేవా
విబుధ వినుత సుచరితా
నామరూప రహితా ||శ్రీ సతి||