మాండుజిల్లా దుమాళి

పల్లవి

[నారదుడు] మాండుజిల్లా దుమాళి
మురళీధరవర గోపికశోర
గురుప్రణయ భాసుర జనతా ||మురళీ||
వరపూజిత అమరవందిత ధీర
ముని హృదయ భావిత ఘనతా ||మురళీ||
ప్రణుత భక్త బందు రస్వాంత సదన
మందహాస పద్మాసన
అమలాదర సుమనోహర హరి
అరిదళన భీకర యోజన ||మురళీ||