హరే మురారే

పల్లవి

[రామదాసు] హరే మురారే - హే చక్రధారే - యిటుసేయమేలా
తల్లితండ్రి గురు దైవము నీవని - నమ్మిన వారికే నరక బాధలా
కృష్ణా యిదేనా నీ లీలా
గోపాలదేవా కాపాడరావా
ఏ పాపమెరుగని పసిపాపలయ్యా
ఏ పాపమెరుగని పసిపాపలయ్యా - మొరాలింపరావయ్య
కృష్ణహరే శ్రీకృష్ణహరే - కృష్ణహరే శ్రీకృష్ణహరే
కృష్ణహరే జై కృష్ణహరే - కృష్ణ హరే జై కృష్ణహరే

[అందరు] కృష్ణహరే జై కృష్ణ హరే - కృష్ణ హరే జై కృష్ణ హరే

[రూప] ఓ ! ఓ !
హరే కృష్ణ గోవిందా శౌరీ ముకుందా
కరుణాలవాలా కాంచన చేలా

[రామదాసు] కృష్ణ హరే జై కృష్ణహరే

[తార] కృష్ణహరే జై కృష్ణహరే

[రూప] హరి ఓం
హరే కృష్ణ గోవిందా శౌరీ ముకుందా
కరుణాలవాలా కాంచన చేలా
పాలముంచినా నీటముంచినా భారము నీదే
పాలముంచినా నీటముంచినా భారము నీదే
పాలింపవయ్యా బాలకృష్ణయ్య
మొరాలింపవయ్యా బాలకృష్ణయ్యా

[అందరు] కృష్ణ హరే జై కృష్ణ హరే - కృష్ణ హరే జై కృష్ణ హరే
కృష్ణ హరే జై కృష్ణ హరే - కృష్ణ హరే జై కృష్ణ హరే
కృష్ణ హరే జై కృష్ణ హరే - కృష్ణ హరే జై కృష్ణ హరే
కృష్ణ హరే జై కృష్ణ హరే - కృష్ణ హరే జై కృష్ణ హరే