నమస్తే నమస్తే ప్రభో

పల్లవి

నమస్తే నమస్తే ప్రభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానంద మూర్తే !
నమస్తే నమస్తే తపో యోగ గమ్య !
నమస్తే నమస్తే శృత జ్ఞానగమ్య !
ప్రభో శూలాపాణే విభో విశ్వనాధ
మహాదేవశంభో మహేశా త్రినేత్ర
శివాకాంత శాంత శ్వరారే పురారే
పదాంభోరుహం తే నమస్యామి శంభో !