దేవామహదేవా

పల్లవి

దేవామహదేవా
శంభోమహదేవా శంభో మహదేవా
శంభోమహదేవా శంభో మహదేవా
నమో నమశ్శివాయా - కైలాస నివాసాయా
కృపామూర్తి మహేశ్వరా
నన్నేలగా - రావేలా?
ఓమ్‌ నమశ్శివాయ
ఓమ్‌ నమశ్శివాయ
ఓమ్‌ నమశ్శివాయ
ఈశా నమోస్తు - శ్రీకర నమోస్తు
హరహర నమోస్తు శివదేవ నమోస్తు
అంగార నేత్ర అభవా నమోస్తు
మాయా ప్రపంచ పరిపాలక నమోస్తు
ఈశా మహేశ్వర పరాత్వర నమోస్తు
ఆనంద చిన్మయ విభో నమోస్తు