కేళీలోలా కృష్ణగోపాలా

పల్లవి

కేళీలోలా కృష్ణగోపాలా
లీలానంద ముకుందా లీలానంద ముకుందా ||కే||
చీకటి బాధకు లోకాలన్ని
చీకాకందగ చిరునగవేలా
చీకాకందగ చిరునగవేలా