విజయీభవా

పల్లవి

విజయీభవా - ప్రకృతి మాతా
భువనార్చితా - అజవందితా ||వి||
జయదేవి మాయా - జగదావనీ
సురలోకపూజ్యా - చరణాంబుజా ||వి||