పల్లవి
[అతడు] శరణం శ్రీ కైలాసనాధా
వరతాండవ కేళీ వినోదా
భవ భయ హరణం - కరుణా వరణం
స్వామీ నీ దివ్య - చరణం ||శరణం||
సురగణవందిత - మోహన నామా
శ్రితజన సేవిత - శ్రీ గిరి ధామా
శంభో శంకర సాంబసదాశివ
[అతడు] ఓం నమః పార్వతీ పతే హర హర మహాదేవ్
అశ్శరభ శరభ
[అతడు] హై - వెండి కొండాపైన - నిండుగా కొలువున్న
మూడుకన్నుల సామి దండాలు దండాలు
గరళాన్ని దిగమింగి - లోకాలగాచిన
లింగమయ్యకు వెయ్యి దండాలు దండాలు ||శరణం||
ఆ - గంగనే తలదాల్చి చల్లగా చూచు
జంగమయూర