నీ మహిమనెన్న

పల్లవి

నీ మహిమనెన్న తరమా ||నీ||
నిఖిల లోకనాధాకృష్ణా
నీపద దాసులా, నిస్కారణముగ, ||నీ||
నిందించిన వారిని దండించెదు

చరణం 1

సాధుల బాధకు వేదన గాంచెదు,
సాయము చేయగ సరగున పోవుదు ||నీ||