జీవనగతి యంతా

పల్లవి

[తులసి] జీవనగతి యంతా, ఆ దేవుని సృష్టే కాదా ||జీవన||
అందముచందము ఆ లావణ్యము, ఆడుదానికే యొసగి
ఇమ్మనగవారిని తుమ్మమోళ్ళుగా, జేసిన కారణమేమె ||జీవన||
[తిమ్మ] ఆ మగ నెమలి పిఛము సొగసు, ఆడు నెమలి కేదీ ?
ఆ మగ సింగము జూలు డౌలు, ఆడుదానికేదీ ?
ఆ బోతులయామూపు చందము,ఆవులకు ఏది ?
ఆ పుంజులకున్నపొంకము బింకము, పెట్టలకునున్న