గోకుల విహారీ

పల్లవి

గోకుల విహారీ, మురారీ గోవర్ధన ధారీ . . . ||గో||
మాయానాటక సూత్రధారీ,
మానవ జన సంతాపహారీ ||గో||

చరణం

గోపీమండల సంతత హారీ
సరసమూహ విదారి శౌరి ||గో||