వివరించుమా

పల్లవి

వివరించుమా విభుడాలించగా
శైలేశబాలా వేదనా - ఈ సైలేశ బాలవేదనా ||వివరించు||

చరణం 1

పరమయోగి నాధుని - శిరమందు నా
మురిసేటి జాబిలిరేఖా - పతి
చిరునవ్వు చిందే ఏకాంతవేళా
హరిమ్రోలయీ బేటతాపాలా ||వివరించు||
కైలాసనాధుని గళసీమలో
కదిలేటి సుందర నాగా - పర
మానందకేశి - బాలేందు మౌళి
మనుసేశ నీపైనా, నాబాళి ||వివరించు||