పల్లవి
మానస సంచరరే . . .
బ్రహ్మణి మానస సంచరరే
చరణం 1
మదశిఖి పింఛా అలంకృత చికురే
మహానీయ కపోల
విజిత ముఖురే ||మానస||
చరణం 2
శ్రీ రమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే
పరముహంస ముఖ చంద్ర చకోరే
పరిపూరిత మురళీ రవధారే ||మానస||
విభాగములు: $ గుర్తు పాట మొదలయ్యే అక్షరాలను సూచిస్తుంది, * గుర్తు పాట పాడిన గాయని, గాయకుల పేర్లను సూచిస్తుంది, + గుర్తు సినిమా పేరుని సూచిస్తుంది, - గుర్తు కధానాయకుడు, కధానాయకురాలి పేర్లను సూచిస్తుంది, # గుర్తు ఎటువంటి పాటో సూచిస్తుంది. ఉదాహరణకు, భక్తి గీతాలు, సోలో పాటలు, యుగళ గీతాలు, దేశభక్తి గీతాలు, పిల్లల పాటలు.