పల్లవి
శ్రీ గోపాలా రాధాలోలా - నమ్మితిరానిను నమ్మితిరా
తెన్నులుగా వెన్నలుదోచి | కన్నెల మనసూ వెన్నెలజేసే
వెన్నలదొంగ నాతోయేల | కన్నెడజేసెదు కానగరారా
ఆశపెంచే యీ మాయజగతి
పసలు కన్నార చాలుర దేవా
భవము మాయించు నీ నగుమోము
చూపగ రారా శ్రితజనపాలా ||న||
కృష్ణా . . . కృష్ణా . . . కృష్ణా . . .