పల్లవి
కేశవుడు, వెంకటలక్ష్మి
నా నందకిశోరా ! వెన్న తినరాదా !
ఆనంద శ్రీకృష్ణా! జగడమా ?
మందలమేపనా - పాలిస్తానాయన్నా
కింకిణీ మువ్వలో ఝుం కృతాల్‌సేయగ
పంకజలోచనా ! వేగరార
పీలితు రాయెట్టి పూమాల చుట్టెదన్
నీలశ్యామాంగ ! రా - వేగరార
అంద చరాచర కాండము దాల్చిన
కుందలి శయనా ! నీవు వేగరార