జయదేవ్‌

పల్లవి

జయదేవ్‌
నీ మధుమురళీగాన లీలా
మనసులుచివురిడురా - కృష్ణా! ||నీ మధు||
యమునా తటమున మోడులు మురిసి
పూవులు పూచిన గోపాలా! ||నీ మధు||