శాంతి శాంతి

పల్లవి

[ఆమె] శాంతి శాంతి ఓం శాంతిరే ||2||
[అతడు] సాంబ సాంబ ఓ లాంబ ఒరే గసరిరి గగ పాగరే ||2||
ఓం శాంతి ఓం శాంతి నా పాటంట సంతోషం నావేషం అది చాటిస్తా
అమ్మణ్ని హ అమ్మణ్నినీ సొమ్మును నీకు టాటా టాటా ||ఓం|| ||సాంబ||

చరణం 1

నా సంగీతంలో రాగమెంతమధురం నాకవిత్వంలో లోకమెంత సుందరం
అందాల కళ్ళకి నేనొకమైకం ఊరూర వాడవాడ నా పేరే ప్రస్తుతం
మనసే తెలిసే ఏదైనా సాధిస్తాన్‌ నిజమోయ్‌ నేస్తం ||సాంబ||

చరణం 2

శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం
దిద్దితారా దిద్దితారా దిద్దైతే ఓం శాంతి ||2||
[అతడు] రాజుగారి కోయిల శృతి కలుపు క్షణం
చిరుగాలులు జతులాడుక్షణం
మల్లె పూవులు పంచుసుగంధం బంగాళా ఖాతం ఆడిన నాట్యం
మబ్బుల్లో మబ్బుల్లో వెన్నెలమ్మ చేయిస్తుంది ఘనసన్మానం ||సాంబ|| ||ఓం||