ఓం నమో ఓం నమో

పల్లవి

ఓం నమో ఓం నమో - శివ శివ భవహర
మహదేవ శంభో - మహదేవ శంభో
మహాపర్వమీ శివరాత్రి
మహా ఫలదమీ శివరాత్రి
తెలిసి యొనర్చిన తెలియక జేసిన
పూజలందెదవు ఈనాడు
వరములొసంగెద నీనాడు
కైలాసవాసా గౌరీశా
కరుణా విలాసా పరమేశా
ఓం నమో ఓం నమో