ఇన్నాళ్ళకు గొర్తొచ్చానా వానా ఎన్నాళ్ళని

పల్లవి

సినుకు రవ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో...||కో||
పంచెవన్నె చిలకల్లె వచ్చి రిని దునకలల్లె వయస్సు మీద వాలుతున్న వాన గువ్వలో ...||కో||
[ఆమె] ఇన్నాళ్ళకు గొర్తొచ్చానా వానా ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన పైన
చుట్టంలా వస్తవే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే ఉంటానంటే చెయ్యార చేర దీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా... ||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు ||

చరణం 1

[ఆమె] మత్తులొలికే ముక్కుపుడకాయి ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సత్తా జుంజలాగా చేరుకోవే చులుగుల చుక్కా
చేతికి రవ్వల గజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్ళో పచ్చని పతకంలాగా వదలకు నిగనిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నెనొద్దంటానా ...||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు||

చరణం 2

[ఆమె] చిన్ననాటి తాళినైనా నిన్ను నాలో దాచుకోనా
వెన్నెలేటి సూర్యుగల్లా నన్ను నీలో పోల్చుకోనా
పొదుగులు పాడే కిల కిలోన పదములు ఆడే కధకళిలోన
కనులు తడిపే కలతలలోనా నా అణువణువు తులకన పెంచేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ...||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు||