పల్లవి
[ఆమె] ఐ ఒన్నా స్పైడర్ మేన్ ఐ ఒన్నా సూపర్‌మేన్ నాకే కావాలి దాసోహం
[అతడు] అబ్బో న్ సరదలే ఎంతో విడ్డూరాలే వస్తే భ్రమలన్ని తొలగాలి
[ఆమె] ధేఖో దిల్ షేకంతా సీకో నా స్టైలంతా రోకో నా ఒంట్లో వేడంతా
[అతడు] నీ జతలో సెగ ఉందంటే నే జగడం సాధిస్తాం
నీ పొగరే నాతో సమరం చేస్తే చిలి చురకలేస్తా
[ఆమె] ఇష్క్ విష్క్‌ని కావాలా నాతో నువ్వే ఆజా
మిస్సు కిస్సు నిన్నడగాలా మొదలుపెట్టవే పూజా
చుస్క మస్కలా చూపుంది మసక చీకటి లేజా
లేటు చెయ్యక కాముద్ది కోరి పిలిచినది ఖాజా
||ఐ ఒన్నా||
చరణం 1
[అతడు] తుళ్ళే ఒళ్ళే నన్నే గిల్లి తాపం ఏపేనా నాలోనా తిల్లానా
[ఆమె] పట్టెయ్ అంటూ చిట్టావిప్పి ఆపై జారేవా హైరానా నాకేగా
[అతడు] మత్తుగున్నది కోకా జారే కోకౌన్నది కాక ఇస్తా మెత్తగా టీకా కోకా
[ఆమె] రెచ్చిపోయెలా రాకా వస్తే గుచ్చుకుటది కోకా
తగ్గి ఉండవోయ్ ఇంకా ఇంకా
[అతడు] నీ ఎగిసే పసి అందాలే నే ఒడుపుగా పట్టేస్తా
నీ తళుకే నాకే మైకం తెస్తే తగిలి వదలను ఇంకా
[ఆమె] ఇష్క్ విష్క్‌ని...పిలిచినది ఖాజా
||ఐ ఒన్నా||
చరణం 2
[అతడు] సిగ్గే లేదే హద్దే దాటే స్పీడే నీలోనా ఓజానా సుల్తానా
[ఆమె] దమ్మే ఉంటే జెట్టే కట్టు ఆజా దివానా వస్తావా మస్తానా
[అతడు] రెచ్చగొట్టకే జానా నాజే చిచ్చుపెట్టకే లోనా రెచ్చిపోతే అయిపోదా బాధ
[ఆమె] వద్దు చింపకోయ్ బాల ఎన్నో చూసినానే చాలా చెయ్యి సోకుకే పూజా రాజా
[అతడు] నీ తపనే తడిగా తాకిందంటే తనువు తడిపి చూస్తా
ఇష్క్ విష్క్‌ని...పిలిచినది ఖాజా ||ఐ ఒన్నా||