ఓనిలో సోని శోభ బాగుంది హయ్ రబ్బా

పల్లవి

[ఆమె] ఓనిలో సోని శోభ బాగుంది హయ్ రబ్బా
గుండెల్లో పెళ్ళి నావ కళ్ళలో ఉందోయబ్బా
[కోరస్] తోబారే తోబా
[అతడు] వయ్యారి గుడ్లగూబ
[కోరస్] హే తోబా అయ్ఏ తోబా
[అతడు] ఓయమ్మో అంత డాబా
[కోరస్] హే తోబా తోబా తోబా

చరణం 1

[అతడు] గుయ్యందే గుండె గూబ హే తోబారే త్వరలోనే భాజాలమ్మో
[అతడు] నండూరి బంగారి భద్రం గుండమ్మొ
ఉండూరి గుండల్లే చుడతాడమ్మో
[ఆమె] గుభాళించనా గులాబి వలె ఇలా పూల ద్వరాలు వేసేనా
[అతడు] ఊహించకే ప్రతి సోకుని బనాయించలేవమ్మా నాదండనా
[ఆమె] పోని ఏం చెయ్యమంటావు చెప్పెయ్ సెయ్‌రబ్బా
[కోరస్] విజిలీ గడి విజిలీ గడి ఇక గజి బిజి భజనల అలజడి

చరణం 2

[అతడు] తోబా
[ఆమె] నీ ఆవేశపు నీ గారాలలో ధగా చేసుకో దగి నాలోనే
[అతడు] దిగాలెందుకే దిగా ముందుకే తగాదాల భోగాలు చూపేందుకే
[ఆమె] ఇంక నా బెంగ లావంగా మారిందోరబ్బా
[అతడు] విజిల్ గడి విజిలీ గడి ఇక గజి బిజి భజనల అలజడి
ఇంక నీ పొంగు ఆపంగా వీళ్ళే దోయబ్బా
[అతడు] తోబా