[ఆమె] ఎచటి నుండి వీచెనో ఈ చల్లనిగాలి ||2||
తేనెలపై వూగుతు పువ్వులపై తూగూతూ
ప్రకృతినెల్ల హాయిగా ||2||
[అతడు] తియ్యగా..
[ఆమె] మాయగా.. పరవశింపజేయుచూ ||ఎచటి||
చరణం 1
[అతడు] జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ ||2||
మనసుమీద హాయిగా ||2||
[ఆమె] తియ్యగా
[అతడు] మాయగా మత్తుమందు జల్లుచూ ||ఎచటి||
చరణం 2
[ఆమె] హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
[అతడు] హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
[ఆమె] ప్రకృతినెల్ల హాయిగా ||తియ్యగా||