పల్లవి
[ఆమె] ఆడతనమా...చూడతరమా ఆపతరమా...పూలశరమా
నాకోడె ఎదలో వేడితనమా కుర్రాళ్ళ గుండెల్లో...కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా
చరణం 1
[ఆమె] ఇంటిలోన వాస్తు మొత్తం కొత్తగా ఉంది నేస్తం
మార్చేశా మరి నీకోసం ఎదురుగా ఉంది అందం
తపనలే తీర్చు మంత్రం చేస్తావా ఒడిలో యాగం
సలసల మంది కన్నె రక్తం కలబడమంది కాలచక్రం
కలవమంటేని...నీకు కలవరమా...
చరణం 2
[ఆమె] మనసులో మదనరూపం తనువులో విరహతాపం
నాలో రేపి ఏదో దాహం సరసమే మనకు సర్వం
సుఖములో చిలిపి స్వర్గం పరువాలే పరిచింది దేహం తలపడమంది...
ప్లతల్పం తొరపడమంది...పాలశిల్పం
చిన్ని కలలోనె...ఇంత పరవశమా