పాలకడలి కలసి సురాసురులు కలసి
||పా||
పంతముతో జిలికిరి సుధ పంచుకొనదలచి
ఆదిశేధుడే త్రాడట ఆది కూర్మమే కుదురుట
మందరగిరి కవ్వమట మధించిరట ఝుం ఝుంమ్మని
||పా||
ఇందిర జనియించె గోవిందుడు వరియించె
బృందారకులందరు జయ దుందుభువులను మ్రోయింపగ
||పా||
విభాగములు: $ గుర్తు పాట మొదలయ్యే అక్షరాలను సూచిస్తుంది, * గుర్తు పాట పాడిన గాయని, గాయకుల పేర్లను సూచిస్తుంది, + గుర్తు సినిమా పేరుని సూచిస్తుంది, - గుర్తు కధానాయకుడు, కధానాయకురాలి పేర్లను సూచిస్తుంది, # గుర్తు ఎటువంటి పాటో సూచిస్తుంది. ఉదాహరణకు, భక్తి గీతాలు, సోలో పాటలు, యుగళ గీతాలు, దేశభక్తి గీతాలు, పిల్లల పాటలు.