బృహస్పతి ఆశ్రమ వాసులు
తల్లివివీవె తండ్రివీవె దైవ మీవెగా
దాతవీవె త్రాతవీవె ధాతవీవెగా
జయ జయ వరదా జయ జయసుఖదా
జయ జయశ్రిత మానవ జనకామిత ఫలదా
అంధకార మందువెలుగుజ్యోఇనీవెగా
ఆర్తజనుల దరికి జేర్చు నావనీవేగా
జయ జయ వరదా
విభాగములు: $ గుర్తు పాట మొదలయ్యే అక్షరాలను సూచిస్తుంది, * గుర్తు పాట పాడిన గాయని, గాయకుల పేర్లను సూచిస్తుంది, + గుర్తు సినిమా పేరుని సూచిస్తుంది, - గుర్తు కధానాయకుడు, కధానాయకురాలి పేర్లను సూచిస్తుంది, # గుర్తు ఎటువంటి పాటో సూచిస్తుంది. ఉదాహరణకు, భక్తి గీతాలు, సోలో పాటలు, యుగళ గీతాలు, దేశభక్తి గీతాలు, పిల్లల పాటలు.