కానరు ప్రేమపామ దేవా అది

కానరు ప్రేమపామ దేవా అది
గానముసేయు నా తరమా
||కానరు||

జగముల పాలించు జగదీశ పరమాత్మ
పగబూనె నీమీద పటతర మూఢాత్మ
ఇదికూడ నీ లీలయే దేవా
||కానరు||

కలిగినది నములతలచరు నీ పేరు
కలిమినశించిన కలవరమొదేరు
పదవులు లభియించ
మదమున చరియించి
పదపది నిన్నే ఎదిరించేరు
అధికులకిది దహజమాదేవా
||కానరు||