గో గో గోవా మగువా గోపెమ్మకు

పల్లవి

[అతడు] గో గో గోవా మగువా గోపెమ్మకు మోడ్ల్ నువ్వా
[ఆమె] ఆజా ఆంధ్రా మగడా గోరింకల లీడరు నువ్వా
[అతడు] లేక లేక పిలిచావా ఆగలేనుగా
[ఆమె] ఆగలేక వలిచాగా ఒక్కసారిగా
[కోరస్] డు యు నో
[ఆమె] మేఘాల తోక
[కోరస్] డు యు నో
[ఆమె] ఐ షోకు తిన్నా
[కోరస్] డు యు నో
[ఆమె] హైజాకు అయ్యా
[కోరస్] డు యు నో
[అతడు] నీ పిచ్చి చూశా
[కోరస్] డు యు నో
[అతడు] వైజాగు వెళ్ళా
[కోరస్] డు యు నో
[అతడు] వైద్యాన్ని తెచ్చా

చరణం 1

[అతడు] సంజోనా సంజోనా సాగుతున్నా సావాసానా
స్వప్నాలే సత్యాలై సులువుగా దొరుకును కదా
చిన్నదానా నువ్విలా చెంగుమన్నా ఈ సమయానా
ఎంతైనా సొమ్మున్నా కవులకు చులకన కదా
[ఆమె] కులుకులోని కలకలాలోయ్ నిన్నే కలిశాకా
కలికొ ఈడే త్ళుకుమందోయ్ నీతో గడిపాకా
[కోరస్] డు యు నో
[అతడు] నిన్ను చూసినావే
[కోరస్] డు యు నో
[అతడు] బడి మూసినానే
[కోరస్] డు యు నో
[అతడు] గెడ వేసినానే

చరణం 2

[ఆమె] సుమ్‌లోనా సుమ్‌లోనా సూటి పోటి చూపిల్లోనా
నా అందం ఆశంతం అటు ఇటు అదిరెను కదా
నజరానా నేరుగా అందుకున్నా ఆనందానా నీలోనా
తిల్లానా తికమక తెలిపెను కదా
[అతడు] సిల్క్‌బొమ్మా చిలకమ్మా నిన్నే పట్టుకోనా
కసురుకున్నా కలుపుకుంటూ కన్నె కొట్టుకోనా
[కోరస్] డు యు నో
[ఆమె] నిను కోరినాను
[కోరస్] డు యు నో
[ఆమె] దరి చేరినాను
[కోరస్] డు యు నో
[ఆమె] మితి మీరినాను