పల్లవి
[అతడు] హే వస్తా...వస్తానమ్మా తోడుగా
నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
అరే వస్తా వస్తానమ్మా వేడిగా
నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
ఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లా
హే వస్తా...వస్తానమ్మా తోడుగా
నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
గడ గడ గడ వేశస్తా వయ్యారం గడియ
గుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ ||2||
చరణం 1
[అతడు] ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినది
[ఆమె] అత్తర్లు పూచాను అందాలు దాచాను ఎగిచే ఎద అలలో ||2||
[అతడు] పడుచు మనసుకు వెండి తెర వేస్తావా
తళుకు వలపుల తొలి కస నీవమ్మా
[ఆమె] మారని ఇదీ ఇదీ కోరికలే వరింది తీరుబడి కలిసాం మరి తెలుసుకో
||హే వస్తా...||
చరణం 2
[ఆమె] నా ప్రేమ గుప్పెట్లో నీగుండె చప్పుల్ని నా ఈడు పోటుందిరా
[అతడు] ప్రేమించే కళ్ళుంటే ఆడెండి ఈడేండి వాడిక వాటాలకూ ||2||
[ఆమె] ఎగిసే వలపులు అల్లరికే బెదరవు రవ్వంత మెరుపుకు నా మనసు బెదరదు
[అతడు] మనస మనస మనసకి నీ నస తెలియని వరసె పాయసమే మనసై మతి చితికెనె
||హే వస్తా...||