నువ్వేసుకున్నా డ్రస్సు నచ్చలే

పల్లవి

[అతడు] నువ్వేసుకున్నా డ్రస్సు నచ్చలే
నీ ఇంటి అడ్రస్సు నచ్చలే
నీ పేరు నచ్చలే నీ ఫేసు నచ్చలే
నీ అమ్మా బాబు అక్కా చెల్లి గొడ్డు గోద పొలం పుట్రా ఏమి నచ్చలే
[అతడు] నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
[ఆమె] నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
[అతడు] నీపై ఇష్టముంది కనుక నువ్వే దూరమైతే నచ్చలే
[ఆమె] అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే
[అతడు] సరే సరే సరే తిట్టకు పిల్లో కొర కొర కొర కొర చూడకు తల్లో
[ఆమె] ఛలో మరి గులాంగిరి చెయ్యరా ఒళ్ళో
సరాసరి తరించడానికి కౌగిలి గుళ్ళో
||నువ్వసలు||

చరణం 1

[అతడు] చెయ్యనా నీ కోసమే నా ప్రాణము
[ఆమె] తెగ తెగ నచ్చావే నీకెప్పుడూ నే నెందుకే దసోహము
[అతడు] అంతగా నచ్చావే పిడిగెట్సుని గుండెలో ఓ విరులే ఇంటిలో గణ గణ గణ గణ
[ఆమె] గిలి గిలి గిలి గింతలో చలిగిలి పులకింతలో కిత కిత కిత కిత
అడిగి అడగ లేకా అడగా ముద్దే పెట్టుకుంటే నచ్చలే
[ఆమె] చికిలి చూపి మరి అడిగా చెయ్యే వేసుకుంటే నచ్చలే
[అతడు] చిమ చిమ చిమ చిమ చెంగుని కాలో యమ యమ యమ యమ సిగ్గులగోలో
[ఆమె] నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడ మడా చెడా మడా చెడా తిరుగుల్లో ||నువ్వసలు||

చరణం 2

[ఆమె] అర్పించా నీకోసమే నా సొమ్మును
[అతడు] మనస్సుకి నచ్చావే
[అతడు] నువ్వుండగా నాకెందుకే అస్వర్గము
[ఆమె] జుజుల సెగ మంటలో మోజులు మహవింతలో సల సల సల సల సల సల
[అతడు] సోకుల సిరి చింతలో గాజుల సవరింతలో గల గల గల గల గల
[ఆమె] సాయం చెయ్యమంటూ పిలిచా అయినా రాకపోతే నచ్చలే
[ఆమె] గారం ఎక్కువయ్యి పిలిచా మూతే ముడుచు కుంటే నచ్చలే
[ఆమె] నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడామడా చెడామడా చెడు తిరుగుల్లో
[అతడు] చిమ చిమ చిమ చిమ చెంగునికాలో
యమ యమ యమ యమ సిగ్గుల గోలో ||2||
||నువ్వసలు||