పల్లవి
[అతడు] గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో
పొంగేనిలా ||2||
ఓ పువ్వుల బాల
[ఆమె] గోల గోల రంగోల మిలతళ మేఘాలతేడా ఏదో వచ్చేనిలా
[అతడు] వేలా వేవేల విరహాల తెర దింతాన
[ఆమె] నీలా నవనీలా మువలీల జరిపించాలా
[అతడు] దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
[ఆమె] దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
చరణం 1
[అతడు] తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన
[ఆమె] భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన
[అతడు] ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
[ఆమె] కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా
దింతనత్త...గడియా ||గోల||
చరణం 2
[అతడు] అడుగడుగడుగున్నా నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన
[ఆమె] నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన
[అతడు] ఏ కృష్ణా ప్రియమనినా నీ ఆలాపనా విన్నానే ఇకనైనా కసిప్రేలాపనా
[ఆమె] సరసాన సిగ్గుతో శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా
దింతనత్త...గడియా ||గోల||