పల్లవి
ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు
[అతడు] ఉప్పుకప్పురం ఒక్కపోలికే చూడ చూద రుచుల జాడవేరులే
రావే నా కర్పూరం తగ్గించు నీ దూరం
[ఆమె] పురుషులందు పుణ్య పురుషులు వేరయా
నీకు సాటి ఎవరు రారయ్యా ||ఉప్పుకప్పురం||
చరణం 1
[అతడు] నీ కొంగులో పడ్డిచ్చుకో ఓలమ్మి ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో
[ఆమె] తగ్గిందిలో కానిచ్చుకో కూసింత రెచ్చిపో రెచ్చిపో రెచ్చిపో
[అతడు] వెళ్దాము తణుకు విందాము జరుగు తారీఖు మారేలోగా ఓ...
[ఆమె] ఒళ్ళంతా వణుకు, తగ్గిందా బలుపు, వచ్చేయి చెట్టు చాటు దూరిపో
అయితే చూడు అవాక్కు చేస్తా హైవే లోకే సడన్‌గా వస్తా ||2||
హై ఓల్టేజ్ కరెంట్ లిస్తా ఓ... ||ఉప్పుకప్పురం||
చరణం 2
[ఆమె] నా ఒంటిపై నో పంటితో ముద్దర్లు వేసుకో వేసుకో వేసుకో...
[అతడు] తెల్లారులు జాగారులే నిద్దర్లు మానుకో మానుకో మానుకో
[ఆమె] చూపుల్ని కలుపు జబ్బల్ని జరుపు ఆలేటు చేయమాకు ఓ...
[అతడు] వేశాను తలుపు నాదేలే జరుగు ఇచ్చేవి అన్నీ ఇచ్చి పోవే పోవే
[ఆమె] అయితే ఆగు తలంటుకొస్తా సిద్ధంగుండు పదింటికొస్తా ||2||
అడిగిందేమో చటుక్కునిస్తా ఓ... ||ఉప్పుకప్పురం||