ఓ సుబ్బారావు ఓ అప్పారావు

పల్లవి

[ఆమె] ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు ||2||
ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే మీరొచ్చారా
అయినా కానీ రెడీ రెడీ రెడీ రెడీ
అంగట్లో అన్నీ ఉన్నాయి కౌగిట్లో అందాలున్నాయి
చీకట్లో చిందులున్నాయి ఏంకావాలి
నీకు ఏం కావాలి ఏం చేయాలి నేను ఏవేం చేయాలి

చరణం 1

నీ ఇల్లు బంగారం కాను నా ఒళ్ళు సింగారం కాను
జోరు మీద ఉన్నాను జోడు కడతావా
మోజు మీద సంతకాలు పూలు పెడతావా
[అతడు] బంగారుకొండ మీద శృంగార కోటలోన
చిలకుంది తెమ్మంటావా గిలకుంది ఇమ్మంటావా
[ఆమె] ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటావా వారాలకే అద్దె వారాలు రాసిస్తా
అందాల గని ఉంది తవ్వి తీసుకో
నీకు అందాక పని ఉంటే నన్ను చూసుకో
[ఆమె] నా పరువం నీకోసం ||2|| పల్లవి పాడుతున్నది మెల్లగ ఆడుతున్నది
కోరిక ఉందిగా నిండుగా నా పరువం నీకోసం ||2||
రాతిరవక వచ్చారోయ్ మా యింటికి నా పడకింటికి చూడగానే
నచ్చారోయ్ నాకంటికి ఈ కలకంటికి
ఈ సమయం నీ కోసం ||2||
ఇంతలోనే కాష్‌లాగా ఊగుతున్నది చెలరేగుతున్నది
నా పరువం నీ కోసం ||2||
[ఆమె] పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు ||2||
పట్టుమని పదారేళ్ళురా నాకా కట్టుకుంటే మూడేముళ్ళురా

చరణం 2

[అతడు] అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మా ||2||
అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకధలు చెప్పమాకులే
చుట్టుకొలత ముప్పైఆరులే చెవిలోని పూలు కట్టా పెట్టమాకులే
[ఆమె] పుట్టింటోళ్ళు తరిమేశారు
[అతడు] అయ్యో పాపం పాపాయమ్మా
[ఆమె] కట్టుకున్నోడు వదిలేశాడు
[అతడు] టింగురంగా బంగారమ్మా
[ఆమె] గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను ||2||
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఏడ చూసినా
ఎంత చేసినా ఇంకా కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు ||గుడివాడ||
ఒంగోలు వరంగల్ ఎన్నెన్నో చూశాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు ||2||