పల్లవి
[అతడు] అదిగదిగో అదిగో తుఫాన్ తనువిసిగి చిలికి
భగవాన్ ఇక పరుగు సయితాన్...సయితాన్ ||2||
కల్లోలం ఇకసాగదు కర్మభూమి బలి చెల్లదు
వినబడే తను వొకరు చిరుతలా చిరు పొగరు
అదే అదే దీనికంతా కసి అదే అదే చూశాడా మశి
మృదంగపు ప్రవాహమే తనిమరి నిశ్శబ్దమే తలొంచగా
సరాసరి యుగములు తరుమక తప్పదూ అడవికి
పరుగుడక తప్పదూ...తప్పదూ....తప్పదూ...
||అదిగదిగో||
[అతడు] అన్యాయం ఇక ఉండదు ఏయ్ యుద్దభేరి ఇక ఆగదు
ఇక్కడే భయమసలు తనవట నలుసిశలు అదే అదే పెడతాడే
గురి అదే అదే పడతాడే పని తరంగమై ప్రవాహమై తనే
మరి...దహించరా ముంచేయరా సరాసరి...రణమును
తనువును ఇక ఆపడు గెలుపును చూడక మానడూ...
మానడూ...మానడూ...మానడూ... ||అదిగదిగో||