పల్లవి
[అతడు] తామరనై ఒక తామర పువ్వునునేనై
ఎదబరువై ఎదలోపల చలిమొదలై చలిమొదలై
మెలమెల్లగా గిలి మొదలై
[ఆమె] తామరనై తామరనై తామరనై ఒక తామరపువ్వునునేనై
ఎద బరువై ఎదబరువై ఎదలోపల చలిమొదలై ||2||
[అతడు] మిలమిల చిరుసెగపై తగిలావు చలిమంటై
ఇటుమెరుపై అటు ఉరుమై తడిపావు జడివానై
[కోరస్] వెచ్చని పచ్చిపాల సొగసులే నను కెరటాలై ముంచేసినే
మదిలోలో నిత్యం యుద్దం జరిగేనే ||2||
[అతడు] ఓ...నన్నని తడబాటు మదిచాటు తను ఈ రోజు తెరగా
[ఆమె] నాకు కూడా కొత్త గుందిటాకు ఎద మీటు నన్ను అల్లేయి
త్వరగా తనువంతా తడవని సఖితడవని తపనంతా
తీర్చేయి రుచి చూడు సొగసుని పసి సొగసుని వినలేదా మనవిని
[అతడు] గుండెల్లో ఆకలి అడుగేసే తోడుకై ఓ సఖి నా సోకం తపించేదోయి
[ఆమె] తామరనై తామరనై ఒక తామరపువ్వునేనై
ఎదబరువై ఎదబరువై ఎదలో పల చలిమొదలై
[అతడు] ఓ...
[ఆమె] ఆశను హద్దుకున్న మనసు ఇంద్ర ధనస్సు దాని
ఊసేకనుమా అందమైన అగ్గి అని తెలుసు కన్నె
వయసుదాని తాపం మదిలో నిలువెల్లా చిలిపిగా అతి
చనువుగా సఖి మోహంకనుగొనుమా తడిపేస్తూ కసి
యెద మన పసి యెద ఇక యాగం చేద్దామా ఎంతయినా
చాలదు ఆరాటం తీరదు ఏకంగా వుండని ఓడిలో యోగమ్యంగా
[ఆమె] తామరనై తామరనై ఒక తామర పువ్వునునేనై
ఎదబరువై ఎదబరువై ఎదలోపల చలి మొదలై
[అతడు] మిల మిలవై చిరుసెగవై తగిలావు చలిమంటై
ఇటుమెరుపై అటు ఉరుమై తడిపావు జడివానై ||వెచ్చని||2||