ఏం చూసి నన్నే నువ్వు ప్రేమించేస్తున్నావ్

పల్లవి

[ఆమె] ఏం చూసి నన్నే నువ్వు ప్రేమించేస్తున్నావ్ ష్...
ఏం చూసి నాతో నువ్వు నీడైవస్తున్నావ్ ఎస్...
[అతడు] ఊరంత చుట్టడానికా చెప్పెయ్
లైఫంతా ఉండడానికా ఓ...
ఊరు చుట్టడానికైతే చెప్పుమరి బైకేసుకొస్తనే...
లైఫులోకి వస్తానంటే చెప్పుమరి నా ప్రేమ తెస్తానే...

చరణం 1

[ఆమె] చుట్టలా ఊరంతా చుడుతూ లైఫంతా ఉంటా
వేగంగా నువ్వు బైకుతోపాటురా ||ఏం చూసి||
[అతడు] కన్నుల్లో ప్రేముందికన్నా నీలోకి చేరినా
[ఆమె] చూపుల్తో ప్రేమంతా చూపి నేనింకా చెక్కినా చెప్పా చెప్పా
[అతడు] మనసులోగలనున్నదీ చెలియ ఇదీ నిజమే కదా
[ఆమె] అవునులే ప్రియా అవునులే కలయిక నిజమేనులే

చరణం 1


దడ పిచ్చి పిచ్చి నిన్నే అది గిల్లి గిల్లి నీదే ఊహల్లో తెప్పిస్తా ఉప్పెనలా ||ఏం చూసి||
[అతడు] మాయల్లో ముంచేసి నాకు మ్యాజిక్ చూపనా
[ఆమె] హై బాక్సు అందాలు షాకు కొట్టేస్తే తాకర తాకర తాకర
[అతడు] రోడ్డులో నడిరోడ్డులో పెదవితో పెనవేయరా
[ఆమె] ముద్దుతో తొలి ముద్దుతో సిగ్గునే తరిమేయనా
తనువంతా తమనే చుట్టూ నన్ను ఇరుకుల్లోన పెట్టు
నా వెంటనువ్వుంటే సందడేలే ||ఏం చూసి||