నమోనమో నటరాజా - నమామి మంగళతేజా

పల్లవి

నమోనమో నటరాజా - నమామి మంగళతేజా
నాదమయా వేదమయా
ఆదిదేవ బ్రహ్మనందనిలయ
నభోంతరాళము నాట్య చేదికై
నటించు శుభాలు ఘటించు దేవరాయ
||నమోనమో||

చరణం 1

చిద్గగనార్ణవ సీమలకానల
సద్గుణ నిర్ణు సమరూపముతో
ఉద్గీతారుతముదోహించే
సద్గురురాయాంస్తవనీయా
||నమోనమో||

చరణం 2

సృష్టిస్థితిలయకారణ కారణ
అష్టైశ్వర్య ప్రధాన చరణా
శిచ్టయోగ సంసేవిత చరణా
విశిష్ట జ్యోతిర్లిలధురిణ
||నమోనమో||