పన్నగభూషణా సద్యోవర ప్రదాతా

పన్నగభూషణా సద్యోవర ప్రదాతా
అనంత తేజో మార్గ వినోదా
విశ్వేశ్వరా! గౌరీ హృదయేశ్వరా!
సాయంత్రాంబర నటరాజా!
క్షేమదాయకా! పరమేశా!
శరణంటిన్ కాంచవా దేవా!
శ్రమ తీర్చవా!


జయమూ అభమమొసంగవే
ప్రభూ ఉమాపతి!
దమల శాంతిమయా!రావా
వరమొసగవా
బహువిధ గీతులు కళలేడు
పరమశివా నీ స్తుతి పాడున్
కళాంలంకార భాగ్యదాయకా!ఈశా!
మదన దమనా!
దేవా!కరుణించవా!