క్షేమ లోకపాలనా

క్షేమ లోకపాలనా
హేమ నమోస్తుతే
ప్రేమ ప్రేమత కావుమమ్ముల
హే నమొస్తు నమోస్తుతే
దేవ దేవ దివ్య పాదయుగంబుల
మకరందము చిందగమదిని
ప్రేమతోడుత చల్లచల్లగా బ్రోవవే
||క్షేమ||


విజయ విద్యోద్యాన విక్ససిత
శ్రీ సుమంబువు నీవెగా
పసిపాపల దయను సాకవే
లంలనా పరిపాలనా
||క్షేమ||