పల్లవి
ఏంస్మైల్‌రా ఏంస్మైల్‌రా ఏం స్పీడ్‌రా మతిపోతుందిరా గిచ్చి
గిచ్చేయ్ చూపులతో గిచేయ్ ఎవరి శివాజీ
ఇచ్చె ఇచ్చె నవ్వులతో ఇచ్చె ఓలమ్మే సిచ్చై
కనులను కీబాయిలా కులికెనురా
పెదవిని ప్లే బాయిలా కొరికెనురా
రాజా...శేఖరా...రసిగా చేసెరా
శృంగారేశ్వరా...వీర మహేశ్వరా
||ఏంస్మైల్‌రా||
కింగులాంటివాడు ఆహా నన్ను కోరినాడు...ఓ...
కోహనుర్ డైమండ్ ఆహా నీదే అన్నాడు
నువ్వేనా రాణివని నేనే నీ రాజానని గోల్కొండ నాకేనని
నక్లెస్ రోడ్డు రాస్తానని చెప్పినాడురా...
తియ్యగా బహుమతులు ఇచ్చాడురా జాలీగా రాజశేఖరా రశిగా చేసెరా
శృంగారీశ్వరా...వీర మహేశ్వరా...
||ఏంస్మైల్‌రా||
ఎంతమంది ఉన్నా ఆహా నన్ను మెచ్చినాడు
ఎవ్వరు వద్దు అంటూ నన్ను చేరినాడు
నేనే అభిషేక్ అని నువ్వేనా ఐశ్వర్యవి అని రాకెట్లో
హనీమూన్ అని ప్లానెట్‌లో ఉందామని తెలిపినాడురా
కొత్తగా మనసుకు నచ్చాడురా మత్తుగా
||ఏంస్మైల్‌రా||