జీ బూంబా బూతాన్ని నేనేరా

పల్లవి

[అతడు] జీ బూంబా బూతాన్ని నేనేరా అమ్మో అమ్మో అమ్మోమ్మో
జయశంబో శివశంబో చాలమ్మో అమ్మో అమ్మో అమ్మోమ్మో
ఏ గాలినిపట్టి కట్‌చిప్ చేస్తానంటావా నేలన వుండి నింగిన చంద్రుడని
శుభ్రం చేస్తావా చెప్పకు బచ్చా లోపం అందరి మనస్సు కలహం గాంధీ హిట్లర్ నేనే
||జీ భూంబా||


ఆకాశం వెళ్ళేది ఆ మేఘం గప్పును చూసావా
నల్లటి చొక్కావేసుకొని లాయర్‌గాను వెళ్తుందా ఆ...ఆ...
చిత్రంగా చెప్పేశావు నిండా మాటల్ని ఈ రోజు మోసగించి నిలువన్ని
అందంగా బోధిస్తావు గొప్ప సూక్తులన్ని చేస్తావు పిల్లవాడి
చేష్టలన్ని పోరాపోరా వెర్రోడా నేనేరా గురజాడ
||జీ భూంబా||


లైఫ్ నైఫ్ రైటో చెప్పాలంటే నాకు వయస్సు సరిపోదు
గుడ్డులో దాగివున్న కోడిపిల్ల నాడిగా ఏ రోజు నువ్వు బయట పడుతున్నావని
క్యూలో దాగివున్న రాయల్సు వెలికా నాకెపుడు అది చిక్కుతుందని
ఆ కోడిపిల్ల బయటకురాని అడిగి చెప్పేస్తా ||జీ భూంబా||